తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 10, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.36

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

32

రాహుకాలం ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలుఉ.

10.30 నుంచి 11.

40 వరకు

దుర్ముహూర్తం ఉ.06.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల ఆందోళన చెందుతారు.కొన్ని విషయాల పట్ల బాగా ఆలోచిస్తుంటారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఇంట్లో కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరంగా వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ పాత స్నేహితుడిని కలుస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఎటువంటి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పనిచేసే చోట కాస్త దృష్టి పెట్టాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.శత్రువులతో మరింత దూరంగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.కుటుంబ సభ్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

దీని వల్ల సంతోషాన్ని అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరుల సహాయం పొందుతారు.అనుభవం ఉన్న వ్యక్తులతో నిర్ణయాలు తీసుకోవాలి.

ఈరోజు కొన్ని పనులు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈరోజు మీ కోరికలు తీరడం వల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వస్తుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓ శుభవార్త వింటారు.

దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు మొదలు పెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి.

అనవసరమైన విషయాలలో వివాదాలకు వెళ్ళకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు.

Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఒకే నెలలో తారక్, చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?