తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 5, గురువారం2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.51

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

51

రాహుకాలం:ఉ.1.

30 ల3.00 వరకు

అమృత ఘడియలు:ఉ.

6.00 ల9.

30

దుర్ముహూర్తం: ఉ.10.

14 ల11.05 3.

21 సా4.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.వస్తువులను కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాటున వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.

దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేశారు.

నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందిస్తాయి.

ధైర్యం ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని దూరప్రాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.

ప్రయాణం చేసేటప్పుడు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఎదుటి వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.

మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన మీకు విశ్రాంతి దొరకదు.

తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మా ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.ఏమో సాయంత్రం కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో కొన్ని కొత్త పరులు ప్రారంభించడానికి చర్చలు చేస్తారు.

అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది.

దక్షిణాది యాత్ర షురూ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం..