తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 3 ఆదివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.36

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

47

రాహుకాలం: మ.04.

30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.10 నుంచి 07.

35 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.

15 నుంచి 04.59 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.

కొన్ని వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉంటాయి.

ఇతరులకు మీ అప్పులు తీర్చేస్తారు.తోబుట్టువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనుల్లో లాభాలు ఉంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఒక శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో వాదనలకు దిగకండి.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇతరులకు అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు పెరుగుతాయి.

ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.కానీ దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులలో తీరిక లేకుండా ఉంటారు.

ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికపరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు మార్పు ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

అమెరికా : ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. యూనివర్సిటీలలో భారతీయ విద్యార్ధుల్లో అనిశ్చితి