తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 8, మంగళవారం, మాఘ మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.49

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

10

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: భరణి సామాన్యం వరకు

దుర్ముహూర్తం: ఉ.

08.32 నుంచి 09.

23 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.

వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలను బాగా పట్టించుకుంటారు.దీని వల్ల ఎటువంటి లాభం లేదు.

మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలోచించి చేయాలి.

ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో కూడా ఆలస్యం చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు తొందర పడటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

అనవసరమైనా విషయాల గురించి ఆలోచిస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త అలోచించి చేయడం మంచిది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా బాగా ఆలోచిస్తారు.

ఆరోగ్యం ఈ రోజు కుదుట పడుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ పాత స్నేహాతులను కలుస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

వ్యాపారస్థులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఈ రోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

అనిరుధ్ ప్రాణం పెట్టి దేవర కోసం పని చేశాడా… ఆ బీజీఎంకు గూస్ బంప్స్ అంటూ?