తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-ఫిబ్రవరి 6, శని వారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.46

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

13

రాహుకాలం: ఉ.09.

40 నుంచి 11.05 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.24 నుంచి 08.

55 వరకు

దుర్ముహూర్తం: మ.01.

55 నుంచి 03.20 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p ""img Src="" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p ""img Src="" / ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మీరు పనిచేసేచోట పనులు త్వరగా పూర్తి అవ్వడం వల్ల లాభాలు ఉంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p ""img Src="" / ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మీరు పనిచేసేచోట పనులు త్వరగా పూర్తి అవ్వడం వల్ల లాభాలు ఉంటాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p ""img Src="" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.

ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారస్థులు పెట్టుబడి విషయము పట్ల తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p ""img Src="" / ఈరోజు ఆర్థికంగా అధిక లాభాన్ని పొందుతారు.

దీనివల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల ప్రశంసలు అందుతాయి.

దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p ""img Src="" /ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాల వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు‌.

దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p ""img Src="" // ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p ""img Src="" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి‌.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

బంధువుల నుండి కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వాటివల్ల నిరాశ చెందాల్సిన పని లేదు.

H3 Class=subheader-styleమకరం:/h3p ""img Src="" / ఈరోజు మీకు ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోకుండా పాత స్నేహితులను కలవడం వల్ల సహాయం అందుతుంది.

దీనివల్ల కాస్త మనశ్శాంతి దొరుకుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p ""img Src="" // ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కాస్త సమయం పడుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p ""img Src="" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆరోగ్యంపట్ల విశ్రాంతి దొరుకుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మట్టి ఇల్లు అని చులకనగా చూడకండి.. లోపల చూస్తే ఇంద్రభవనమే..?