తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి5, సోమవారం 2024

H3 Class=subheader-styleh3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

48

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

14

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

7.00 ల7.

25

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12 ల2.

46 ల3.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే అనవసరమైన గొడవలు జరుగుతాయి.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవాలి.

సంతానం పట్ల ఆలోచన చేయాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలవడం వల్ల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

దూరప్రాంత బంధాలనుండి శుభవార్త వింటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా లాభాలు పొందుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఈ రోజు ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల భవిష్యత్తులో మీకు అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇండియన్స్‌, అమెరికన్స్ ఆహారపు అలవాట్లు ఎంత భిన్నంగా ఉంటాయో తెలుసా..?