తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 3 బుధవారం , 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

12

రాహుకాలం: మ.12.

30 నుంచి 01.54 వరకు

అమృత ఘడియలు: మ.

03.06 నుంచి 04.

36 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

15 నుంచి 09.40 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p ""img Src="" / ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p ""img Src="" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి

H3 Class=subheader-styleమిథునం:/h3p ""img Src="" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆర్థికంగా కొన్ని సమస్యలు ఏర్పడుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల నష్టాలు ఎదురవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ఈరోజు పనులు సక్రమంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p ""img Src="" /ఈరోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.

కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు కొన్ని దైవ దర్శనాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p ""img Src="" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

ఇతరుల నుండి మీకు విమర్శలు వచ్చే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.

మీ వ్యక్తిత్వం వల్ల మంచి పేరు కోల్పోతారు.కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p ""img Src="" / ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p ""img Src="" / ఈరోజు మీకు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉంటాయి.

అనుకోకుండా ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p ""img Src="" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p ""img Src="" / ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.

కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చి వెళ్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి దొరుకుతుంది.

సంతానం పట్ల ఆలోచిస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p ""img Src="" /ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p ""img Src="" / ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదురు చూస్తారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని పనులు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈరోజు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

అట్లీ హ్యాండిచ్చిన మరో తమిళ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్…