తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 27, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.20

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

00

రాహుకాలం:< ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు:< ఉ.

10.15 నుంచి 11.

15 వరకు

దుర్ముహూర్తం:< ఉ.06.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.దీన్ని వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తవుతాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.విలువైన కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.

ఈ రోజంతా సంతోషంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల ఈ రోజు అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితుల నుండి మీకు సహాయం అందుతుంది.

మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేయండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.

అనవసరమైన వస్తువులను కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో కాస్త సమయాన్ని గడుపుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులలో తీరికలేని సమయంతో గడుపుతారు.

అనుకున్న పనులు పూర్తవుతాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమీనం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహపడతారు.

తొందర పడి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కాస్త మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

తన కొడుకుల సినీ ఎంట్రీ గురించి ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?