తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 24, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.20

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

00

రాహుకాలం: ఉ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: మ.

04.00 నుంచి 06.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

36 నుంచి12.24 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు కొన్ని పరిస్థితులు మిమ్మలిని ఇబ్బంది పెడతాయి.

అనుకోకుండా కొన్ని లాభాలు ఏర్పడతాయి.దీన్ని వల్ల చాలా సంతోషం గా ఉంటారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ భాగస్వామి నుండి ఒక సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం ఉంది.

కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల పని త్వరగా పూర్తవుతుంది.కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదురు చూడాల్సి వస్తుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీ భాగస్వామితో మీరు కాస్త రుణపడి ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.

కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.తీరిక లేని సమయం తో మీ పనులు ఉంటాయి.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.మీ భాగస్వామి నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల మరింత సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

లేదా భవిష్యత్తులో మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణం చేయవలసి ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి వింటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

భవిష్యత్తులో కొన్ని లాభాలు ఎదురయ్యే అవకాశం ఉంది.తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.

ఈ రోజంతా బాగానే ఉంది.

అమ్మాయి వల్ల వరుణ్ లావణ్య విడాకులు తీసుకుంటారు..ఆ దోషాలు ఉన్నాయి: వేణు స్వామి