తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 24, గురువారం, మాఘమాసం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.42
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
అమృత ఘడియలు:అష్టమి సామాన్యం
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /
ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
కొత్త అవకాశాలు పొందుతారు.మీ ఆలోచనలతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని విషయాల గురించి అనేక రకాలుగా చర్చలు చేస్తుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ ధైర్యంగా పూర్తిచేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులకు మద్దతు పలుకుతారు.ఇతరులకు సహాయం చేస్తారు.
సమయం అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీరు కొత్త పరిచయాలు ఏర్పరచు కుంటారు.
వ్యాపారస్తులు కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఈరోజు మీ ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.
సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.నూతన పరిచయాలు పెరుగుతాయి.
వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /
ఈరోజు మీరు ఇతరులకు బాగా ఆకర్షితులవుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందు కుంటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.
మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /
ఈరోజు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు తో పని చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగు తుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.
వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
విలువైన వస్తువులను కోల్పోతారు.ఒక లక్ష్యాన్ని సాధించాలనే కోరికతో ఉంటారు.
ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /
ఈరోజు మీరు గతంలో కోల్పోయిన వస్తువులను తిరిగి పొందుతారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.నూతన వ్యక్తులను కలుస్తారు.
వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ పాత స్నేహితులు మీకు మళ్లీ కలిసే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేసుకోవాలి.
మీ ఇంటికి బంధువులు రాక తో కొన్ని పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి.
దూర ప్రయాణాలు చేయక పోవడం మంచిది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందు కుంటారు.
ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అను కోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
సంతానం నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
నేను పాకిస్తానీ అమ్మాయిని కాదు… కళాకారిణి మాదిరిగానే మాత్రమే చూడండి: ఇమాన్వీ