తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 23, మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.20

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

00

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: మ.

04.30 నుంచి 06.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి.దీన్ని వల్ల సంతోషం గా ఉంటారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు మీరు ఏదైన పనులు మొదలు పెట్టే ముందు సక్రమంగా సాగుతుంది.

మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దైవ దర్శనాలు చేస్తారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

దీన్ని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని కొంత వరకు కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

లేదా భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.మీ బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని పనులను వాయిదా పెడతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు అనవసరంగా తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

దీనివల్ల కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఆటంకం ఏర్పడి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.

కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటివి చేస్తారు.

బంధు మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.

ఆరోగ్య సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది.కుటుంబ సభ్యులు మీకు కొంత ధైర్యాన్ని కల్పిస్తారు.

మీరు పనిచేసే కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.వాహన కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా..?