తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 21, సోమవారం, మాఘమాసం , 2022

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 21, సోమవారం, మాఘమాసం , 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.46

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 21, సోమవారం, మాఘమాసం , 2022

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 21, సోమవారం, మాఘమాసం , 2022

13

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు:ఉ.

9.00ల10.

30,సా.4.

00ల6.30

దుర్ముహూర్తం:ఉ.

12.47ల1.

38,ప.3.

20ల4.11

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దేవుని దయవల్ల అదృష్టం మీ వెంట ఉంటుంది.ఈరోజు మీరు వ్యాపారాలు మొదలు పెట్టడానికి ముఖ్యమైన రోజు.

మీ దూరపు బంధువులతో మంచి అనుబంధాన్ని కోరుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు మీ పిల్లల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

కుటుంబానికి సంబంధించిన కొన్ని ఖర్చులు చేస్తారు.మీ పై అధికారులు మీతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వృత్తిపరంగా విజయాలు అందుకుంటారు.

కొన్ని వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.సాంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాల్సి ఉంటుంది.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడులను పెట్టుకోడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని అయితే మొదలు పెడతారు ఆ పని వాయిదా పడుతుంది.

దానివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఇంట్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

సమయాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.పనిచేసే చోట స్థిరంగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని తీర్థయాత్ర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ప్రతి ఒక్కరి తో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విదేశీ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడతారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.

అనవసరమైన విషయాల గురించి కూడా చర్చలు చేయకండి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని కాపాడుకోవటం మంచిది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వెంకటేష్ నెక్స్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా..?

వెంకటేష్ నెక్స్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా..?