తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 21 మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.43

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

16

రాహుకాలం: మ.3.

00 సా4.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

6.00 ల8.

00 సా 4.40 ల5.

30

దుర్ముహూర్తం:ఉ.8.

32 ల9.23 ల11.

15 మ 12.00వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

ఇతరుల నుండి అవమానాలు ఎదురవుతాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తోపుట్టులతో కొన్ని వాదనలు జరుగుతాయి.విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత అవసరం.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉండదు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు అనుకోకుండా అధికంగా డబ్బులు పొందే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ఇతరులకు మీరు ఇచ్చే అప్పు తీరిపోతుంది.విద్యార్థులకు చదువు పట్ల అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేదు సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.

చేజారిన వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది.నీతో ఫోటోలతో కలిసి సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు మీరిచ్చే అప్పు కాస్త ఆలస్యం అవుతుంది.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.విద్యార్థులు చదువు పట్ల దృష్టి పెట్టాలి.

అనవసరంగా వాదనలకు దిగకండి.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా డబ్బులు అందుతాయి.ఇతరులకు మీరిచ్చే డబ్బు తీరిపోతుంది.

మీ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడిన వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

కొన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి అతిధులు వస్తారు.

వారితో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు కాకుండా చూసుకోవాలి.మీ తల్లిదండ్రులతో కాశి సమయాన్ని గడపాలి.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ – బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!