తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి2, శుక్రవారం 2024

H3 Class=subheader-styleh3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

49

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

12

రాహుకాలం: ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు: ఉ.

10.40 ల11.

05

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.రుణదాతల నుండి ఒత్తిడి తొలగుతుంది.

దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయమై శుభవార్తలు అందుతాయి.

చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుం.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.

బంధువర్గం నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" /ఈరోజు ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు అధికారుల సహాయంతో రాజి చేసుకుంటారు.

గృహ నిర్మాణ విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఉద్యోగాలలో తనకు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది.

సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి.

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి.

దైవ చింతన పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.మొండి బాకీలు వసూలు అవుతాయి.

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడిన అరోధాలను అధిగమిస్తారు.వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి.

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించి విశేషమైన లాభాలు పొందుతారు.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

దూరప్రాంతాల బంధువులు నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఉద్యోగాలలో ఎదురైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు.

ధనాదాయం మార్గాలు పెరుగుతాయి.స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు.

డైలీ మార్నింగ్‌ పాలల్లో ఈ పొడిని కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!