తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 17, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

14

రాహుకాలం:ఉ.10.

30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ద్వాదశి సామాన్యం సా.

4.40 ల7.

00

దుర్ముహూర్తం:ఉ.8.

32 ల9.23 మ12.

48 ల1.39వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాల అందుతాయి.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల భవిష్యత్తులో పెట్టుబడులనుండి మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

తరచూ మే నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.

ఏ పని ప్రారంభించిన చాలా పూర్తి చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

దైవ దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది మీ తోపుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదించడానికి ప్రయత్నిస్తారు.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు పని చేస్తే చోట అనుకూలంగా ఉంటుంది.

అందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?