తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 16, మంగళ వారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.26

సూర్యాస్తమయం:సాయంత్రం 05.

56

రాహుకాలం:మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.15 నుంచి 12.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ఇతరులకు ఇచ్చిన అప్పు తీరిపోతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.విద్యార్థులకు చదువు పట్ల విజయం ఉంటుంది.

వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని వేడుకల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఇతరులకు ఇచ్చిన అప్పు ఈ రోజు అందుతుంది తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు అనుకోకుండా లాభాలు వస్తాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి.

ఆరోగ్యం పట్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.

ఇతరులు మీకు ఇచ్చే సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొందరు వ్యక్తులు పరిచయమవుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతర ఖర్చులు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.మీ స్నేహితులను కలుస్తారు.

ఈరోజు ఎక్కువ కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇక్కడ కరెన్సీ నోట్లను కూరగాయల్లాగా అమ్మేస్తారు.. వీడియో చూస్తే..