తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి16, శుక్రవారం 2024

H3 Class=subheader-styleh3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

44

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

19

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

10.40 ల10.

55

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఆలోచించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.

మీ వ్యక్తిత్వం పట్ల వ్యతిరేకమైన మాటలు ఎదుర్కొంటారు.వ్యాపారస్తులు ఇతరుల సహాయం తీసుకుంటారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.

అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.

స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.

భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.

ఈరోజు సమయాన్ని వృథా చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.

ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.కొన్ని విషయాలలో బాగా దృష్టి పెడతారు.

ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులు కలిసే అవకాశం ఉంది.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేస్తారు.

ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదంటే నష్టాలు ఎదుర్కొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఈరోజు పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని పనులు నిర్లక్ష్యం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఎక్కువ ఖర్చులు చేయకూడదు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

అనుకోకుండా మీ ఇంటికి స్నేహితులు వస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఈరోజు మీరు మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకోవాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఖమ్మంలో డబ్బు పంపిణీ కలకలం..!!