తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 15, సోమ వారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.26
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
56
రాహుకాలం: ఉ.07.
30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఉ.
09.00 నుంచి 10.
30 వరకు
దుర్ముహూర్తం: మ.12.
24 నుంచి 01.12 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ధన లాభాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తిరిగి కాలేదు సమంత గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని తీసుకోవాలి.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో ఏదైనా విషయం గురించి మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంగా అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.
దీంతో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను కొనడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల నుండి ఆహ్వానం అందుతుంది.
ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి.చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి.
వ్యాపారస్తులకు ఈ రోజంతా పనులు జరుగుతూనే ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలను ఇతరుల నుండి పొందుతారు.
మీ సొమ్ము మీకు తిరిగి వస్తుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.
వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది.
ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
కొన్ని పనులు మొదలు పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనుల విషయంలో అనుకూలంగా ఉంది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
బంధు మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు కొన్ని లాభాలు ఉన్నాయి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇంట్లో కొన్ని వాదనలు జరుగుతాయి.అనుకోకుండా పాత స్నేహితుడు కలవడం వల్ల కాస్త మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
సుధీర్ పెళ్లి గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసిన కమెడియన్ భార్య.. అలా చెప్పడంతో?