తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 15, బుధవారం 2023

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 15, బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 15, బుధవారం 2023

సూర్యోదయం: ఉదయం 6.46

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 15, బుధవారం 2023

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

13

రాహుకాలం:మ.12.

00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

9.00 ల11.

30 మ2.00 సా 4.

40

దుర్ముహూర్తం:ఉ.11.

57 మ12.48వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదువచ్చడానికి ప్రయత్నిస్తారు.

తొందరపడి మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయకండి.ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మానసిక బలహీనత ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.పై అధికారులతో చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.

ప్రయాణం చేసేటప్పుడు మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీ జీవిత స్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తొందరపడి కొన్ని దూర ప్రయాణాలు చేయకూడదు

గోపీచంద్ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు…