తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి14, బుధవారం 2024

H3 Class=subheader-styleh3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

45

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

18

రాహుకాలం: మ.12.

00 ల1.30

అమృత ఘడియలు: ఉ.

10.15 ల10.

15

దుర్ముహూర్తం: ఉ.11.

36 మ12.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల పై అనవసరంగా వాదనలకు దిగకండి.

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందుతారు.

దీని వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.సంతానం పట్ల కొంత నిరుత్సాహం చెందుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీ తోబుట్టువుల నుండి సహాయం పొందుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇంటికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి.

మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఈరోజు మనశాంతిగా గడపాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కానీ జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని వస్తువులు తీసుకునేటప్పుడు పరిశీలించాలి.పెట్టుబడి విషయంలో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.వ్యాపారులు కొత్త పనులు ప్రారంభించకూడదు.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు చేజారకుండా చూసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడక పోవడం మంచిది.

మీ స్నేహితుల నుండి సహాయాన్ని పొందుతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు పెంచుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు అందుకుంటారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి అనుకూలంగా ఉంది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.