తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 13 ఆది వారం మాఘమాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
రాహుకాలం: ఉదయం 9:38 నుంచి 11:04వరుకు
అమృత ఘడియలు: ఉదయం 08:18 నుంచి 09:04 వరుకు
దుర్ముహూర్తం: ఉదయం 07:45 నుంచి 09:24 వరుకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /
నేడు రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది.
ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం.మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారాలలో పెట్టుబడులను పొందుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /
ఈ రాశివారు నేడు శుభకార్యాలలో పాల్గొని బంధుమిత్రులతో, చిన్ననాటి స్నేహితులతో ఎంతో సరదాగా గడుపుతారు.
వ్యాపారాలలో లాభాలు, బంధుమిత్రులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.మహిళలకు అనుకోని ధనలాభం కలుగుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈ రాశి వారికి అనుకోని ప్రయాణాలు పడతాయి.ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి.
కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.అనుకోని ఖర్చులు పెరుగుతాయి.
ఖర్చుల విషయంలో జీవిత భాగస్వామితో గొడవలు పడే సూచనలు కనబడుతున్నాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి.
శత్రువులు మిత్రులుగా మారే సూచనలు ఉన్నాయి.అనుకోని ప్రయాణాలు పని ఒత్తిడి కారణంగా ఎంతో చికాకుగా ఉంటారు.
పొరపాటున కూడా డబ్బులు ఇతరులకు ఇవ్వకండి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /
ఈ రాశి వారికి ఇళ్లు కట్టుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
బంధు మిత్రులు , కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా విందు వినోదాలలో పాల్గొంటారు.
విద్యార్థులకు ఎంతో అనుకూలం వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభదాయకం.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /
కన్య రాశి వారు ఎవరితో మాట్లాడక పోవడం మంచిది.
ఏ రాశి వారు ఇతరులతో గొడవలు పడే సూచనలు కనబడుతున్నాయి.వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి.
అనుకోని ఖర్చులు వల్ల ధన వ్యయం కలుగుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /
తులా రాశి వారు గత కొన్ని రోజుల నుంచి వాయిదా పడిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
అధిక పని ఒత్తిడి కలుగుతుంది.పై అధికారుల
నుంచి ప్రశంసలు అందుకుంటారు.
పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.విదేశీ ప్రయాణం చేసేవారికి అనుకూలం ఏర్పడుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /
ఈ రాశి వారికి నేడు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి.
వీలైనంత వరకు ఆ ప్రయాణాలు చేయక పోవడం మంచిది.ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి.
విద్యార్థులకు అధికమైన శ్రమను ఏర్పడుతుంది.ఎదుటి వారిపై ఎంతో చికాకుగా రోజు మొత్తం గడుపుతారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /
ధనుస్సు రాశి వారు ఏదైనా పెట్టుబడులు పెట్టడం వలన లేదా సరికొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి నేడు ఎంతో లాభ దాయకంగా ఉంది.
ఈ రాశి వారికి సరికొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.తద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
నేడు వీరికి ఎంతో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి.
ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.పొర పాటున కూడా నేడు పెట్టుబడులు పెట్టకండి.
ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.బంధు మిత్రుల నుంచి శుభవార్త వింటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /
ఈ రాశివారు పిల్లల నుంచి శుభవార్త వింటారు.అనుకోని ప్రయాణాలు బంధుమిత్రులను కలుసుకోవడం ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో దైవ దర్శనాలు చేస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /
గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న పనులను నేడు పూర్తి చేస్తారు.
రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి.వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినవారు కొద్ది పాటి లాభాలను తీసుకుంటారు.
కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.అయితే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించడం మంచిది.
పొటాటోతో నల్ల మచ్చలు మటాష్.. ఎలా వాడాలంటే?