తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 12, సోమవారం 2024

H3 Class=subheader-styleh3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

46

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

17

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

7.00 ల7.

20

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12 మ2.

46 ల3.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు.ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.వృథా ఖర్చులు చేదాటుతాయి.

ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి.

అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.

విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు.నూతన ఋణాలు చేస్తారు.

వృధా ప్రయాణ సూచనలున్నవి.ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

దైవ చింతన పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు.ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు.

ప్రయాణాలు వాయిదా పడతాయి.ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు.

బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు.నూతన వాహనయోగం ఉన్నది.

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి.

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి.

వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి.వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది.

లాభాల బాటలో సాగుతాయి.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి.పనులలో శ్రమ పెరుగుతుంది.

వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.

కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

డైలీ మార్నింగ్‌ పాలల్లో ఈ పొడిని కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!