తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి11, ఆదివారం 2024

H3 Class=subheader-styleh3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

46

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

17

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ఉ.

9.10 ల9.

20

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీ ఆలోచన బట్టి నిర్ణయాలు ఉంటాయి.

కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పనులు మొదలు పెట్టిన వాటి వల్ల ప్రయోజనం ఉండదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా పొదుపు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఏవైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈరోజు మీరు చేసిన కొన్ని పనుల వల్ల కుటుంబ సభ్యులు ఆనందిస్తారు.ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచన చేయాలి.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు మీరు ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో ధైర్యంగా ఉండాలి.

వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.సహనాన్ని కోల్పోకండి.

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన పనుల గురించి మాట్లాడాలి.

దూర ప్రయాణాలు చేయకూడదు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తొందరపడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

దీనివల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.

ఈ సమయం లో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సంతానం పట్ల ఆలోచన చేయాలి.ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వీలైనంతవరకు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉంటాయి.

ప్రయాణాలు చేయకూడదు.ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది ఆలస్యం అవుతుంది.

ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది.

లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

అనవసరంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు కొత్త పనులు మొదలు పెడతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

వైరల్ వీడియో: ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..