తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి1, గురువారం 2024
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 6.49

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.
పెద్దవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
దీని వల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.మీతో సన్నిహితంగా ఉండే వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
ఈరోజు కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
H3 Class=subheader-styleమిథునం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.
ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల తో మాట్లాడాలి.
సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.
మీ స్నేహితుల సహాయం ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా జరుగుతుంది.
ఆర్థిక లాభాలు ఎక్కువగా పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
మీ ఆలోచన వల్ల మీ వ్యక్తిత్వం గురించి బయట పడుతుంది.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.
దీనివల్ల మీకు లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.
ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీనివల్ల సమస్య ఎదురవుతుంది.
కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.సొంత ఆలోచనల వల్ల సమస్యలు తప్పవు.
మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
ఈరోజు సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరికలేదు సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.
కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.
మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల తో మాట్లాడాలి.
దీనివల్ల మీకు కొన్ని సలహాలు అందుతాయి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
ఇతరుల మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి.
రోబో కుక్కతో వీధి కుక్కల ఫైట్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి…