తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 3, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
అనుకోకుండా కొన్ని లాభాలు ఏర్పడతాయి.దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు.
వ్యాపార పెట్టుబడి విషయాల్లో విజయం ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
మీ భాగస్వామి నుండి ఒక సహాయం అందుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం ఉంది.
కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలుస్తారు.
వ్యాపారాలకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.బయటకు వెళ్లి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.
దీనివల్ల పని త్వరగా పూర్తవుతుంది.కాస్త విశ్రాంతి దొరుకుతుంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.
వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.
దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.
కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీ జీవిత భాగస్వామితో మీరు కాస్త రుణపడి ఉంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.
కొన్ని వస్తువుల చేజారే అవకాశం ఉంది.తీరికలేని సమయంతో మీ పనులు ఉంటాయి.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.
వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.
మీరు పని చేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.
దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
లేదా భవిష్యత్తులో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో కొన్ని లాభాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాలు గురించి మాట్లాడుతారు.ఈరోజు అంతా బాగానే ఉంది.
హిట్3 థియేట్రికల్ బిజినెస్ లెక్కలివే.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తే మాత్రమే మూవీ హిట్!