తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 1 ,బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.52

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

07

రాహుకాలం:మ.12.

00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

10.40 ల11.

30 మ2.00 సా6.

00

దుర్ముహూర్తం: ఉ.11.

57 మ12.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులకి పెట్టుబడి విషయాలు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులను అంత త్వరగా నమ్మకూడదు.

కొన్ని వస్తువులు కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ వ్యక్తిగతం పట్ల గౌరవం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా తీసుకోవాలి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల కాస్త సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తన లాభాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమవుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తుంటారు.

వ్యాపారస్తులకు నష్టాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.

వాహనం కొనుగోలు చేస్తారు.గొప్ప వ్యక్తులను కలుస్తారు.

మీ మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మీరు పని చేసే చోటా అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన ఖర్చులు చేయకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు..: కిషన్ రెడ్డి