తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 6, సోమవారం, మార్గశిర మాసం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

25

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 10.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేశారు.

పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకుంటారు.

సమయాన్ని కాలక్షేపం చేయండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనుకున్న పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి.ఈ రోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల సమయం కాలక్షేపం అవుతుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన పనులు చేయడంవల్ల సమయం కాలక్షేపం అవుతుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఈరోజు పాత స్నేహితులను కలుస్తారు.

మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ రైటేనా అంటూ ప్రశ్న.. కిరణ్ అబ్బవరం జవాబు ఇదే!