తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 5, ఆదివారం, మార్గశిర మాసం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

25

రాహుకాలం: మ.04.

30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.30 నుంచి 11.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.

25 నుంచి 05.13 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువలు వస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.అనవసరమైన విషయాలను పట్టించుకోరు.

ఇతరులకు సహాయం చేస్తారు.మీ బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచిస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

తిరిగి సంపాదించే స్తోమత ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.

మీరు పనిచేసే చోట సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.మీరు పనిచేసే చోట సమయన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ప్రతి విషయంలో ఆలోచించాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ పాత స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని శుభ వార్తలు వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కొన్ని పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ఈ కథానాయకులు ఇప్పుడు ప్రతినాయకులుగా చాలా బిజీ గా ఉన్నారు