తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 4, శనివారం, కార్తీక మాసం 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.14
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
25
రాహుకాలం: ఉ.09.
00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.
06.00 నుంచి 07.
36 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఓ శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.
ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వ్యాపారస్తులకు లాభాలు ఉండవు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.