తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -డిసెంబర్ 30, గురువారం, మార్గశిర మాసం , 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.23

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: విశాఖ మంచిది కాదు.

వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

00 నుంచి 10.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోవడం మంచిది.

అనుకోకుండా ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి ఉంటుంది.సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విషయాల గురించి కాస్త పట్టించుకోవాలి.

వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల ఒత్తిడి కి గురవుతారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంను గడుపుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించకండి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది.

కల్కి Vs యానిమల్: కొత్త వివాదానికి తెరలేపిన నెటిజన్లు..