తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 3, శుక్రవారం, కార్తీక మాసం 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

25

రాహుకాలం: మ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: చతుర్దశి, విశాఖ, అమావాస్య మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

08.24 నుంచి 09.

12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన మంచి లాభాలు అందుకుంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీలో ఉన్న కోపాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విషయాలలో బాగా కన్ఫ్యూజ్ గా కనిపిస్తారు.

ఏదైనా కొత్తదనం చేయటానికి ప్రయత్నిస్తారు.కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు.ఏ పని మొదలు పెట్టినా చురుకుగా చేసేస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు అందుకుంటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని వీలైనంతవరకు కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఇతరులకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులకు సహాయం చేసి సమాజంలో గౌరవం అందుకుంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

దీనివల్ల భాగస్వామి నుండి వాదనలు జరుగుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

ఇంట్లో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా ప్రయాణాలు చేయటం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

మీ స్నేహితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి.

దీనివల్ల మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని మానసిక ఒత్తిడులకు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

అనుకోకుండా మీఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

నామినేషన్ దాఖలు చేసిన కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.ఇంతియాజ్ ..