తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 29 మంగళవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.15
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
43
రాహుకాలం: మ.01.
00 నుంచి 02.30 వరకు
అమృత ఘడియలు: ఉ.
10.10 నుంచి 10.
42 వరకు
దుర్ముహూర్తం: ఉ.09.
30 నుంచి 11.13 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి.
ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన బంధువులతో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.
కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో ఈరోజంత సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.వాదనలకు దిగక పోవడం మంచిది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.ఇతరులనుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
ఆరోగ్యం పట్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంటికి అనుకోకుండా వచ్చిన అతిథి వల్ల సంతోషంగా ఉంటారు.
వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.
ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంటిలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
ఈరోజు కొన్ని పనులు వాయిదా పడ్డాయి.మీ సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఎక్కువగా ఉంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.మీ పాత స్నేహితులని కలుస్తారు.
వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్ని ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రుల నిర్ణయాలు తెలుసుకోవాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
ఈరోజు మీరు ఏ పనిని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి అవుతుంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.
కొత్త విషయాలు తెలుసుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
బాలీవుడ్ రామాయణ్ సినిమాను మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలుసా.. ఆ రీజన్ వల్లే నో చెప్పారా?