తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 28, మంగళవారం, మార్గశిర మాసం 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.23

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:నవమి చిత్త ,సా.

05.00 నుంచి 06.

40 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెడతారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవటం వల్ల అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.

పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.సమాజంలో గౌరవాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులతో మాట్లాడే ముందు శ్రద్ధ వహించాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

కొత్త పనులు ప్రారంభించే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వైరల్ వీడియో: వచ్చిన భక్తులకు నుదుట బొట్టు పెట్టి ఈ బుడ్డోడు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..