తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 27 ఆదివారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.34

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

42

రాహుకాలం: మ.04.

30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

08.57 నుంచి 09.

20 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.

13 నుంచి 04.57 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య  విషయంలో  జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

తీరిక లేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా మీరు లాభాలను పొందుతారు.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంది.

కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా మీకు లాభాలు ఉన్నాయి.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.సమయం గడుస్తున్న కొద్దీ అనుకూలంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

కుటుంబ సభ్యుల నిర్ణయాల వల్ల అంత మంచే జరుగుతుంది.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.

మన శాంతి కోసం కొన్ని ప్లాన్ చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులతో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన వాదనకు దిగకండి.

ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి అవుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

ఉత్తరప్రదేశ్‌లో 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. వీడియో వైరల్