తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 27, మంగళవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.46

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

43

రాహుకాలం: మ 2.30 సా4.

30వరకు

అమృత ఘడియలు:ఉ.6.

00 ల8.00 సా4.

40 ల5.40 వరకు

దుర్ముహూర్తం:ఉ.

8.32 ల9.

23 ల11.15 మ12.

00 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.

నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజుమీ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మీరు అంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలను పొందుతారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వలన నష్టాలు ఎదురవుతాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు మనశ్శాంతి కోసం స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్య సమస్య నుండి కుదుట పడతారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోవడమే మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

కొన్నిదూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.

దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వైరల్ వీడియో: దగ్గు మందు సీసాను మింగేందుకు ప్రయతించిన పాము.. చివరకు..