తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 25, శనివారం, మార్గశిర మాసం 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.23

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు:షష్టి సా.

03.20 నుంచి 06.

40 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఉండే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం లేదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులు  జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.

అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల విషయంలో బాగా ఆలోచించాలి.

మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేయాలి.

అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీరు పనిచేసే చోట తొందర పడకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?