తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 25 శుక్రవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.15

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

37

రాహుకాలం: ఉ.10.

19 నుంచి 11.20

అమృత ఘడియలు: ఉ.

08.10 నుంచి 09.

12 వరకు

దుర్ముహూర్తం: మ.01.

29 నుంచి 02.34 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దైవ దర్శనాలు చేస్తారు.

ఏదైనా పనిని మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం.

H3 Class=subheader-styleమిథునం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వాయిదా గా ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఈరోజు విజయం ఉంటుంది.మీరు చేసే పనిలో  అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంశలు అందుతాయి.

H3 Class=subheader-styleసింహం/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.

ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleకన్య/h3p """/" / ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడుపుతారు.

ఇతరులకు అప్పుగా మీ సొమ్ము  ఇచ్చేటప్పుడు ఆలోచించండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన  వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండండి.h3 Class=subheader-styleవృశ్చికం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మానసికంగా మనశ్శాంతిని కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

H3 Class=subheader-styleమకరం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు  సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు  మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

Meal : భోజనం చేసిన ప్లేటులోనే చెయ్యి కడగడం మంచిదా..!