తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 21 బుధవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.42

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

40

రాహుకాలం: మ.12.

00 ల1.30 వరకు

అమృత ఘడియలు: ఉ9.

00 ల10.00 మ2.

00 సా4.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.

11.57 మ12.

48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడమే మంచిది.

కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయాలి.కొన్ని దూర ప్రయాణాలు మీకు అంతగా కలిసి రావు.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.

నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి సమయానికి అందుతుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించినా చాలా నిదానంగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో పనికి తగిన ప్రతిఫలం కనిపించదు.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు ఎదుటి వారిపై కోపం కుటుంబ సభ్యులపై చూపిస్తారు.

అనవసరమైన విషయాలతో సతమతమవుతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

తెలుగులో తమిళ్ సినిమాల హవా తగ్గడానికి కారణం ఏంటి..?