తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 2 బుధవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.20
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
33
రాహుకాలం: మ.12.
00 నుంచి 01.30 వరకు
అమృత ఘడియలు: ఉ.
11.10 నుంచి 11.
50 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.
34 నుంచి 11.13 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.
వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో వాదనలకు దిగకండి.
వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులు ఇతరులతో జాగ్రత్తగా ఉండండి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.
వ్యాపారస్థులకు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట సమస్యలు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.