తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 18 శుక్రవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam)/h3p సూర్యోదయం: ఉదయం 06.30

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.05 నుంచి 10.

27 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

44 నుంచి 09.28 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu)/h3p

H3 Class=subheader-styleమేషం/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా ఇంటికి అతిథులు వస్తారు.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ధన లాభాలు ఎక్కువగా పొందుతారు.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.మీరు  ఏదైనా పని మొదలు పెడితే ఈరోజు విజయం దక్కుతుంది.

వ్యాపారస్తులకు వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం/h3p """/" / ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉండటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం/h3p """/" / ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

కొన్ని పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleకన్య/h3p """/" / ఈరోజు ఆర్థిక నష్టాలు ఎదురుగా దీనివల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.

తిరిగి మీ దానాన్ని సంపాదించుకునే స్తోమత మీకు ఉంది.కొన్ని శుభవార్తలు వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో విజయం దక్కుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరంగా వస్తువులను కొనుగోలు చేయడం వల్ల నష్టాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

పనిచేసే చోట ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం/h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీరు పనిచేసే చోట పని త్వరగా పూర్తవడంతో ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.ఒక శుభవార్త వింటారు.

స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.

తీరిక లేని సమయం గడపడం వల్ల ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం/h3p """/" / ఈరోజు ఆర్థికంగా  నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.

ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడే అవకాశాలున్నాయి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

లిక్కర్ స్కాం ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ