తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 17 గురువారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.08

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

42

రాహుకాలం: ఉ.10.

12 నుంచి 10.46 వరకు

అమృత ఘడియలు: సా.

04.10 నుంచి 05.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

19 నుంచి 09.33 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.

ఇతరుల నుండి  సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రులకు సలహాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగస్తులకు ఇతరుల నుంచి సహాయం అందుతుంది.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా లేదు.

ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి.మీరు పనిచేసే చోట నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా  లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి బాధపడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.

బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ఇంట్లో పండుగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్య సమస్య మనశ్శాంతి లేకుండా చేస్తుంది.వ్యాపార విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తప్పక తీసుకోవాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి.

అనుకోనిఅతిధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ఈరోజు కొన్ని పనులు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు మనశాంతి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.

తిరిగి  దాన్ని సంపాదించుకునే ధైర్యం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌పై కమలా హారిస్ పైచేయి.. వైరల్ అవుతోన్న కొత్త సర్వే!!