తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 17, శుక్రవారం, మార్గశిర మాసం 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.28

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

28

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: మ.

04.50 నుంచి 06.

50 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీని వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.

అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఉంటాయి.సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల లాభాలు పొందవచ్చు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

పిల్లల నుండి శుభవార్త వింటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా ఇతరుల సహాయం అందుకుంటారు.

సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో మరింత ఆలస్యం చేస్తారు.

అనవసరంగా వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన సూర్య.. అంచనాలు పెంచాడుగా!