తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 16 బుధవారం, 2020
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం:ఉదయం 06.20


సూర్యాస్తమయం:సాయంత్రం 05.

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందే అవకాశం ఉంది.
ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.స్నేహితుల నుండి ముఖ్యమైన సమాచారాలు అందుతాయి.
విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తీరికలేని సమయంతో గడుపుతారు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.
ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతుంది.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.
ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారస్థులకు విజయం ముందుంటుంది.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.
ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.
కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.దైవ దర్శనాలు చేస్తారు.
వ్యాపారస్థులకు కొన్ని ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రింక్ మీకోసమే..!