తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 15 మంగళవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.12

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: మ.12.

15 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

08.10 నుంచి 09.

20 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.

20 నుంచి 08.13 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు  ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.దీన్ని వల్ల ఫలితం కలుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

బంధువులతో వాదనలకు దిగకండి.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరంగా వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాల గురించి ఈ రోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.story-break H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థిక సహాయం కలుగుతుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఒక శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా చేయడం మంచిది.story-break H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.

ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో మీ సమస్య గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలత ఎక్కువగా ఉంది.

ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.

నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

నా కోసం 7/జి బృందావన్ కాలనీ క్లైమాక్స్ మార్చారు : రకుల్ ప్రీత్