తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్15, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కొన్ని ముఖ్యమైన విషయాలలో సమయాన్ని కేటాయించండి.ఏదైనా విషయంలో ముందు జాగ్రత్తగా ఆలోచించండి.
కొత్త విషయాలు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా ఖర్చులను ఎక్కువగా చేయకుండా ఉండటం మంచిది.
ఈరోజు మీరు చేసే పనులలో ఆలోచించి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.మీ కుటుంబ సభ్యుల గురించి కాస్త సమయం గడపండి.
అత్యవసర విషయాల వల్ల సమయం కేటాయిస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక నష్టాలు ఉన్నాయి.ఇతరులతో గొడవలు పడటం వల్ల సమస్యలు ఎదురవుతాయి.
మీరు మీ పని చేసుకుంటూ ఉండాలి.ఇతరులు మీ మంచి గురించి సలహాలు ఇస్తారు.
వాటి వల్ల సమస్యలు రావు.మీలో ఉన్న ప్రశాంతత వల్ల ఓపిక గా ఉంటారు.
మీ ఆర్థిక విషయాలలో మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అప్పు ఇవ్వకూడదు.
అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.మీ తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి.
ఈరాశి వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా కొంత నష్టం ఉండడంవల్ల కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
మీ ఆరోగ్యం గురించి కాస్త జాగ్రత్త పడండి.మీ కుటుంబ పరిస్థితులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీరు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తారు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీకు అనుకోకుండా ఆర్థికంగా లాభాలు వస్తాయి.
ఈరోజు కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.ఈరాశికి చెందిన వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు.
ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీని వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ విలువైనసమయాన్ని వృథా చేయకూడదు.
దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేముందు ఆలోచించాలి.
పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.
కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.
దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు శుభవార్త వింటారు.
దీనివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.
వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని పరిచయాలు ఏర్పడడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.
వారెవ్వా.. ఉసిరి గింజలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?