తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 15, బుధవారం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ప్రారంభించే పనుల్లో మీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడమే మంచిది.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
పై అధికారులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగం లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఇతర పన్నులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.భవిష్యత్తులో పెట్టుబడిలో నుండి మంచి లాభాలను అందుకుంటారు.
ఆత్మవిశ్వాసంతో చేసే పనిలో అంతా మంచి జరుగుతుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆర్థికంగా కొన్ని లాభాలను అందుకుంటారు.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికందుతుంది.