తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 14, మంగళవారం, మార్గశిర మాసం 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.16

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

26

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.30 నుంచి 11.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా పూర్తి చేస్తారు.

ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలను దూరం పెడతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఇతర సలహాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.వ్యాపారస్తులు పెట్టుబడి లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని  కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

కాబట్టి ఇతరుల సహాయం అందుకోవటం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి.సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల్లో  ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ వహించాలి.

నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉంటే మంచిది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ఆ హావభావాలు చూపెట్టగల నటి ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు ?