తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, మంగళవారం 2023

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, మంగళవారం 2023

సూర్యోదయం: ఉదయం 6.40

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, మంగళవారం 2023

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.38

రాహుకాలం: మ.

3.00 సా4.

30

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23 ల11.15 సా 12.

00

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికపరంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.

మీ కుటుంబ సభ్యులు ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఈరాశికి చెందిన విద్యార్థులకు తమ చదువు పట్ల ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.

బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు విలువైన వస్తువుల కోల్పోయే అవకాశం ఉంది.

ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీకు కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వారితో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ అందుతుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

వ్యవసాయదారులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కొన్ని వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టువులతో పంచుకోండి.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

పెద్దవారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

ఆగ‌కుండా తుమ్ములు వ‌స్తున్నాయా.. అయితే ఇలా చేయండి!