తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 11, సోమవారం 2023
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 6.39

అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు వస్తుంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
ఈరోజు సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.
ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాహనాలు కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.తీరిక లేని సమయం గడుపుతారు.
కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.
మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
అనుకోకుండా ఇతరుల నుండి సహాయం పొందుతారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ఇతరుల నుండి లాభాలు ఉంటాయి.
అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.
అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
వ్యాపారస్తులు,ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.
వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన వాదనకు దిగక పోవడం మంచిది.
ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
వ్యాపార పెట్టుబడులకు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.
దీనివల్ల రోజంతా సంతోషంగా గడుపుతారు.
బాలయ్య టాక్ షోతో నా జీవితం నాశనం…80 లక్షలు పోగొట్టుకున్నా: నెల్లూరు వాసి