తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 10, శుక్రవారం, మార్గశిర మాసం , 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.16

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

26

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.15 నుంచి 10.

15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

పని చేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.వ్యాపారస్తు లకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈ రోజు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

అనుకోకుండా కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.

వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

సమయాన్ని వృధా చేయకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

సమోసాలు, బజ్జీలు కాదు వర్షాకాలంలో సాయంత్రం వేళ ఇవి తింటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!